'మార్గన్' విజయ్ ఆంటోని నటించిన సినిమా. దీన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ పంపిణీ చేస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జూన్ 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరో విజయ్ ఆంటోని, ఇతర చిత్ర బృందం మాట్లాడారు.
#maargan #vijayantony #tollywood #tamilmovie #entertainment #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️